teacher student sex joke




టీచర్ మోహన్ ని ఓ ప్రశ్న అడిగింది. "ఓ చెట్టు మీద మూడు పక్షులు కూర్చుని ఉన్నాయి. వాటిలో ఓ దాన్ని గన్ తో కాలిస్తే ఎన్ని పక్షులు మిగిలుంటాయి?" మోహన్ జవాబిస్తు "గన్ చప్పుడుకి మిగిలిన పక్షులు ఎగిరిపోతాయి కాబట్టి ఏవీ ఉండవు మేడమ్" అన్నాడు. "నువ్విచ్చిన జవాబు తప్పు. కాని నువ్వు ఆలోచించే విధానం నాకు నచ్చింది" అంది టీచర్ మెచ్చుకుంటు. "మేడం, నేనో ప్రశ్న అడుగుతాను. ముగ్గురు ఆడవాళ్ళు ఐస్ క్రీం పార్లర్ నుండి బయటకొచ్చారు. ముగ్గురి చేతుల్లో ఐస్ క్రీం కోన్ లున్నాయి. మొదటావిడ కోన్ ని కొరుక్కు తింటుంది. రెండో ఆవిడ చప్పరిస్తుంది. మూడో ఆవిడ కోన్ ని చీకుతూ ఉంది. అయితే వీళ్ళలో పెళ్ళయినవాళ్ళెవరు?" అన్నాడు. "కోన్ ని చీకుతు ఉన్నావిడ పెళ్ళయినావిడ" అంది టీచర్ ఆలోచించి జవాబిస్తు. "తప్పు. మెళ్ళో తాళిబొట్టు ఉన్నావిడ పెళ్ళైనావిడ. కాని... మీరు అలోచించే విధనం కూడ నాకు నచ్చింది మేడం" అన్నాడు మోహన్!

No comments:

Post a Comment