Dengichu kovadaniki Ready Aindi



ఆ రోజు ప్రియ పుట్టిన రోజు. నిద్ర లేచి బయటికొచ్చేసరికే రమేష్ ఆఫీసుకి వెళ్లటానికి సిద్ధంగా ఉన్నాడు. తనకి విషెస్ చెబుతాడేమోనని ఎదురు చూసింది కానీ అతను ‘గుడ్ మార్నింగ్’ తో సరిపెట్టాడు. ప్రియ చిన్నబుచ్చుకుంది. ఆఫీసుకి వెళ్లేలోగా చెబుతాడేమోనని అనుకుంది . కానీ అతనికి ఆ రోజు ప్రియ పుట్టిన రోజనే సంగతే గుర్తు లేనట్లుంది. ఎనిమిది గంటల ప్రాంతంలో ఆఫీసుకెళ్లిపోయాడు, ‘వెళ్లొస్తానోయ్’ అని చెప్పి.

సరే, పిల్లలన్నా చెబుతారేమో అనుకుంది. కూతురు స్నేహ (ఇప్పుడు పన్నెండేళ్లు), కొడుకు సుమంత్ (ఐదేళ్లు) లని స్కూలుకు రెడీ చేస్తూ వాళ్లదగ్గరనుండి విషెస్ కోసం తెగ ఎదురు చూసింది. అయితే వాళ్లు కూడా ఏమీ చెప్పకుండానే స్కూలుకెళ్లిపోయారు. ప్రియకి అందరి మీదా కోపమొచ్చింది. అనాసక్తంగా సోఫాలో కూర్చుని టివి చూడటం మొదలెట్టింది.


పది గంటల ప్రాంతంలో ఫోనొచ్చింది. చేసింది ఆమె బావ వరుణ్. అసలు వాళ్ల పెద్దలు ప్రియని వరుణ్ కిచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు కానీ జాతకాలు కలవక కుదరలేదు. కాలేజి రోజుల్లో ఇద్దరూ తెగ కలిసి తిరిగేవాళ్లు. ఎటూ పెళ్లి చేసుకుంటాం అన్న నమ్మకంతో వరుణ్ చాలాసార్లు ‘తప్పు చేద్దాం’ అని ప్రియని ప్రోత్సహించాడు కానీ పెళ్లికి ముందే కాలు జారటానికి ఆమె భయపడటంతో అది జరగలేదు. అయినా ‘టిఫిన్స్’ తో ముచ్చట తీర్చుకునేవాళ్లు చాలా సార్లు.


ఇప్పుడు వరుణ్ ఫోన్ చేసింది ప్రియకి బర్త్ డే విషెస్ చెప్పటానికి. అతనికీ పెళ్లయిపోయింది. అదే ఊళ్లో ఉంటున్నాడు. అతను అంత బాగా గుర్తు పెట్టుకుని మరీ ఫోన్ చేసేసరికి ప్రియకి వరుణ్ మీద ప్రేమ తన్నుకొచ్చింది. పెళ్లికి ముందులా కులాసాగా చిలిపి కబుర్లు చెప్పింది.

కాసేపయ్యాక వరుణ్ అన్నాడు, ‘ప్రియా. లంచ్ కి ఏమి చేస్తున్నావు?’.

‘ఏమీ లేదు. ఇంట్లోనే. ఒక్క దాన్నే. నువ్వూ రారాదు కంపెనీగా?’ అంది ప్రియ గారాంగా.

‘ఇంట్లో ఏం లంచ్ చేస్తాం కానీ ఏదన్నా రెస్టారెంట్ కి వెళదాం రా సరదాగా’ అన్నాడు వరుణ్ అవతల్నుండి.

సరేనని లేచి తయారైంది ప్రియ. గంటలో వరుణ్ వచ్చి తన కార్లో ఆమెని రెస్టారెంట్ కి తీసుకెళ్లాడు. కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేశారు. అతనికి తనమీద ఇంకా ప్రేమ తగ్గలేదని గమనించింది ప్రియ. మాటల్లో అతని భార్య పిల్లల్ని తీసుకుని పుట్టింటికెళ్లిందని, ఇప్పుడు ఇంట్లో ఒకడే ఉంటున్నాడని తెలిసిందామెకి.

లంచ్ అయిపోయాక ‘మా ఇంటికెళదాం రా’ అన్నాడు వరుణ్ ప్రియకేసి అదోలా చూస్తూ.

ఇంట్లో భార్య ఉన్నప్పుడెప్పుడూ ఆమెని పిలవలేదు వరుణ్. ఇప్పుడు పిలిచేసరికి అతనెందుకు రమ్మంటున్నాడో అర్ధమైపోయింది ప్రియకి. రమేష్ మీద కోపంగా ఉండటంతో, వరుణ్ తో కాలుజారాలని అప్పటికప్పుడే నిర్ణయించేసుకుంది.

ఇద్దరూ కలిసి వరుణ్ ఇంటికెళ్లారు. తాళం తీసి లోపలికడుగుపెట్టారు. ఇల్లంతా నీట్ గా సర్ది ఉంది. ‘మీ ఆవిడ లేకపోయినా చాలా నీట్ గా పెడుతున్నావే’ అంది ప్రియ మెచ్చుకోలుగా.

‘నీ కోసమే కష్టపడి సర్దా’ అన్నాడు వరుణ్. ప్రియని కూర్చోమని చెప్పి సిడి ప్లేయర్లో మంద్రంగా వినిపించేలా మ్యూజిక్ పెట్టి, లైట్లు డిం చేసి ‘రిలాక్సవుతుండు. నేను డ్రెస్ మార్చుకునొస్తా’ అని చెప్పి పక్క గదిలోకెళ్లాడు. అతని వెనకే తలుపు మూసుకుంది.

ప్రియకి పూర్తిగా అర్ధమైపోయింది. పక్క గదిలోనుండి అతను ఏ డ్రెస్ లో రాబోతున్నాడో ఊహించుకుని నవ్వుకుంది. ‘సరే. నేనూ రెడీ అయితే పోతుంది’ అనుకుంటూ సోఫా కేసి నడిచింది.

ఐదు నిమిషాల్లో పక్క గది తలుపు తెరుచుకుంది. దాన్లోనుండి ‘సర్ ప్రైజ్’ అంటూ ప్రియ భర్త, పిల్లలు, అత్తా మామలు, ప్రియ స్నేహితురాళ్లు, వాళ్ల భర్తలు, ఇంటి చుట్టుపక్కల వాళ్లు, ఇలా మొత్తం పాతిక మంది దాకా బిలబిలమంటూ హాల్లోకొచ్చేశారు. వాళ్ల వెనుకే బర్త్ డే కేక్ పట్తుకుని వరుణ్. వాళ్లని చూసి ప్రియ షాక్ అయింది.

ప్రియని చూసి వాళ్లు డబల్ షాక్ అయ్యారు. ఎందుకంటే, అక్కడ సోఫాలో ప్రియ కూర్చుని ఉంది - నగ్నంగా


No comments:

Post a Comment